‘వెలుగు’దేశంతో ముప్పే (Eenadu, 3-6-08)

June 3, 2008

తెలంగాణలో తెదేపాకు ఇంత బలమా?
ఇది మన పార్టీకి హెచ్చరికే
ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ పెద్దల విశ్లేషణ!
అధిష్ఠానం దృష్టీ దీనిపైనే

హైదరాబాద్‌ – న్యూస్‌టుడే: ‘తెలుగుదేశం పార్టీకి 2004 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓట్లశాతం తగ్గింది. ఆ పార్టీకి నిజంగా పాత బలమే ఉంటే మొత్తం స్థానాలను గెల్చుకుని ఉండేది. కానీ ఆ పార్టీ బలహీనపడింది’

- ఇది ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సహా కాంగ్రెస్‌ వర్గాలు తెదేపా విషయంలో పైకి చెబుతున్న విశ్లేషణ

‘తెలుగుదేశం పార్టీ పని ఇక అయిపోతోందని అనుకుంటుంటే.. ఇదేంటి? ఆ పార్టీ తెలంగాణలో ఇంత బలంగా ఉంది. భవిష్యత్తులో తెదేపాతో ముప్పే’

- ఇది కాంగ్రెస్‌ పెద్దల్లో అంతర్గతంగా జరుగుతున్న చర్చ

Read more »

వైఎస్‌తో హరీశ్‌ భేటీ (Eenadu, 3-6-08)

June 3, 2008

ప్రాధాన్యం లేదన్న తెరాస నేత
ఫలితాలపై కేసీఆర్‌ మథనం
ఎందుకిలా జరిగింది?
ఎదురుదెబ్బపై ఆవేదన
భావి వ్యూహంపై మంతనాలు

హైదరాబాద్‌ – న్యూస్‌టుడే:

హైదరాబాద్‌ – న్యూస్‌టుడే:

ప్రాంతం: సచివాలయం
స్థలం: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పేషీ ఉప ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థులు ఒక్కొక్కరుగా వైఎస్‌ను కలుస్తున్న సమయం. ఆ సమయంలో అనుకోని కలకలం. రాసలో కీలక నేత హరీశ్‌రావు సీఎం పేషీలో ప్రత్యక్షం.

Read more »

జీతేగా భాజపా జీతేగా భారత్‌ (Eenadu, 3-6-08)

June 3, 2008

అద్వానీ సరికొత్త నినాదం

న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: అత్యంత బలహీనమైన యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాలన స్తంభించి పోయిందని భాజపా అగ్రనేత ఎల్‌.కె.అద్వానీ వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాలకే ముప్పుగా పరిణమించిన ఈ సర్కారును తక్షణమే గద్దె దింపాలని పిలుపునిచ్చారు. కర్ణాటక విజయోత్సాహంలో ఉన్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం చివరిరోజు ప్రధాని అభ్యర్థి అద్వానీ పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘జీతేగా భాజపా, జీతేగా భారత్‌’ అని కొత్త నినాదాన్ని ఇచ్చారు. ”వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మనమే ముందంజలో ఉంటాం. అది చాలదు. స్పష్టమైన విజేతగా నిలవాలి” అని పిలుపునిచ్చారు.

 

Read more »

విజేతల వివరమిదీ (Sakshi, 2-6-08)

June 2, 2008

సానుకూల స్పందన (Sakshi, 2-6-08)

June 2, 2008

ఖీల్ ఖతం (Sakshi, 2-6-08)

June 2, 2008

వైఎస్ కు సోనియా అభినందనలు (Sakshi, 2-6-08)

June 2, 2008

కేసీఆర్ రాజీనామాస్త్రం (Sakshi, 2-6-08)

June 2, 2008

సిపీఎంకు హ్యాండిచ్చిన టీడీపి (Sakshi, 2-6-08)

June 2, 2008

తెలంగాణ బలి: కాకా (Sakshi, 2-6-08)

June 2, 2008