తెలంగాణకు మేము వ్యతిరేకం కదు : నంది ఎల్లయ్య (Sakshi, 23-5-2008)

2 Comments

  1. 1
    A S Gopal Says:

    These congress people have no head and tail, what they talk no one can understand, how can these people of congress talk about Telangana,these leaders have become slaves of central leadership of congress,and ditched our telangana people,in 1969 china reddy now all congress leaders are ememies of telangana Rightly these Leaders of congress , TDP, CPM,CPI,And BJP have no moral right to talk about Telangana Because all these parties have cheated Telangana people one or the other way, now we Telanganites have only one ray of hope left taht is TRS

  2. 2
    ram Says:

    నందిఎల్లయ్యే కాదు కాంగ్రేసులోని తెలంగాణ నాయకులందరిదీ అదేపాట.ఆమధ్య రెండో ఎస్స్సార్ఈ అనెపాట పాడెటోల్లు ఎందుఓ దాన్నిమార్చిండ్రు. అసలు సోనియమ్మ తెలంగాణ ఇవ్వకుండ అడ్డుపడుతున్నదెవరు? యూపీయే సబ్‌కమిటీకీ తన నిర్ణయాన్నితెలపని పార్టీయేదో కూడా యెల్లయ్య గారు తెలిపితే బాగుండేది.తెలంగాణకు కాంగ్రేసు వ్యతిరేకమనేదీలేదు ,తెలంగాణను ఇచ్చేదీలేదు.ఇట్లనే జరపుకుంట పోవాలనేది వారిఎత్తుగడే.తెరాసను మొత్తమ్మీద ఎదగకుండా ఈ ఉపయీన్నికల్లో అడ్డుకోగలిగారు.తెరాసనే కాదు ,తెలంగాణ ఉద్యమాన్నికూడా అణగిపోవాలని ఎదురుచూస్తున్నారు.అప్పటిదాకనే అందరూ ఇటువంటి
    పాటలన్నిపడుతూనే ఉంటారు.ఉద్యమం అణగిందనుకున్న తెల్లారి అన్నీ సమైక్య పాటలే.వీళ్ళ్ల అసలుస్వరూపం తెలంగాణప్రజలు తెలుసుకోగలిగినంత ఎత్తుకు ఎప్పుడైనా ఎదుగుతారా? అనేదిసందేహమే.అసలైన తెలంగాణవాదులందర్నీ తెరాస గుర్తించి కలుపుకు పోగలిగినప్పుడే ,వారికికూడా తగినన్ని సీట్లు కెటాయించినప్పుడే తెలంగాణను సాధించ గలిగేది.అప్పటివరకు యుద్యమం కుంటుతూనే ఉంటుంది.


RSS Feed for this entry

Leave a Comment