Archive for May 14th, 2008

తెలంగాణకు కెసిఆరే అడ్డు..(Vaarttha, 14-5-2008)

May 14, 2008

టిఆర్ ఎస్ బంద్ ప్రశాంతం . (Vaarttha, 14-5-2008)

May 14, 2008

తెలంగణకు జై కొడితే తెల్లబోయిన బాబు .. (Vaarttha, 14-5-2008)

May 14, 2008

కేసీఆర్‌పై హత్య కేసు నమోదు చేయాలి(Andhrajyothy, 14-5-2008)

May 14, 2008

ఎన్నికల ప్రధాన అధికారికి రాయలసీమ హక్కుల వేదిక ఫిర్యాదు
కర్నూలు, మే 13 (ఆన్‌లైన్‌) : టిఆర్‌ఎస్‌ నేత కె.చంద్రశేఖర్‌రావుపై హత్య కేసు నమోదు చేయాలని, ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని రాయలసీమ హక్కుల ఐక్య వేదిక కన్వీనర్‌ టీజీ వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎన్నివకల ప్రధానాధికారికి ఫ్యాక్స్‌ ద్వారా వినతిపత్రాన్ని పంపించారు.

జై తెలంగాణా.. జైతెలుగుదేశం (Andhrajyothy, 14-5-2008)

May 14, 2008

దిలావర్‌పూర్‌, మే 13 (ఆన్‌లైన్‌): ఆ యువకుడు పంతికే ప్రవీణ్‌. ఆదిలాబాద్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలం సిర్గాపూర్‌ వాసి. చంద్రబాబు మంగళవారం స్థానిక సెలూన్‌లోకి వెళ్లి యజమానులతో మాట్లాడారు. రోజుకు ఎంతొస్తుందన్న ప్రశ్నకు రాజు బదులివ్వలేకపోవడంతో ప్రవీణ్‌ కల్పించుకున్నాడు. వారికి రోజూ రూ.150 దాకా వస్తుందన్నాడు. అతని చలాకీతనం చూసిన బాబు మైక్‌ అందించారు. టీడీపీ అభ్యర్థి వేణుగోపాలాచారి విజయానికి అంతా పని చేయాలని అతడు పిలుపునిచ్చాడు. అంతటితో ఆగకుండా, ‘జై తెలంగాణ! జై తెలుగుదేశం’ అని [...]

జై తెలంగాణ.. జై తెలుగుదేశం (Eenadu, 14-5-2008)

May 14, 2008

‘మీ కోసం’లో బాబుకు మరో అనుభవం

కేసీఆర్‌ నోరు అదుపులో పెట్టుకో (యువజన కాంగ్రెస్‌)(Andhrajyothy, 14-5-2008)

May 14, 2008

హైదరాబాద్‌, మే 13(ఆన్‌లైన్‌): ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ‘కొడుకా’ అంటూ కేసీఆర్‌ అమర్యాదగా సంబోదించడం పట్ల రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ఓ ప్రకటనలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి పట్ల మరోసారి కేసీఆర్‌ నోరు జారితే సహించేది లేదని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ టి. రామదాసప్పనాయుడు హెచ్చరించారు. కేసీఆర్‌ నోరు అదుపులో పెట్టుకోకపోతే..తాము రాయడానికి వీల్లేని భాషలో ప్రతిస్పందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

తెలంగాణ స్థితికి ‘తెరాస’యే కారణం (Eenadu, 14-5-2008)

May 14, 2008

ఉప ఎన్నికలు తెలంగాణపై రెఫరెండం కావు
ఆ వాదనలో పసలేదు
మేం సెంటిమెంటు లేదంటే కదా!
అభివృద్ధిని అడ్డుకునే హక్కు వారికెక్కడిది?
ప్రజాసేవకు ధైర్యం కావాలి
‘మీట్‌ ద ప్రెస్‌’లో వైఎస్‌