హైదరాబాద్, మే5, ప్రభాతవార్త టిఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు త పై విమర్శలు చేస్తూ మాటా ్లడుతు ్న భాష పశువుల కంటే హీ ంగా ఉందని, ఆయ సొల్లు మాటలు మాట్లా డుతున్నారని టిడిఎల్పీ ఉపనేత టి. దేవేందర్‌గౌడ్ తీవ్రంగా దుయ్యబట్టారు. ‘ఆయ బతుకేంట్పో, ఆయ చేష్టలేంటో, టిడిపిలో ఉ ్నప్పుడుత ు ఏవిధం గామంత్రి పదవి కోసం ఏవిధంగా దేబరించేవాడో అన్నీ తెలుసు, తలచుకుంటే కడి గేయగల ు, కానీ అతన్ని సీరియస్‌గా తీసుకోదలచుకోలేదు’ [...]
Archive for May 7th, 2008
కేసీఆర్ పూటకో మాటగాడు.. (Andhrajyothy, 7-5-2008)
May 7, 2008కాంగ్రెస్ తప్పిదాలే తెలంగాణ వాదానికి బలమిచ్చాయి
ఉప ఎన్నికల్లో టీ ఆర్ ఎస్‌కు భంగపాటు తప్పదు
కర్నూలు, మే 6 (ఆన్‌లైన్): ‘కేసీఆర్ పూటకో మాటగాడు. తెలంగాణ సెంటిమెంట్ ఆయన సృ ష్టించినదే. కాంగ్రెస్ తప్పిదాలు తెలంగాణ వాదాని కి బలాన్నిచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు భంగపాటు తప్పదు. టీడీపీకి ప్రజాబలం ఉందని ఈ ఎన్నికల ద్వారా చాటిచెబుతాం. పైగా మా అధినేత చంద్రబాబు స్టైల్ కూడా మారింది. అదే మా విజయానికి సహకరిస్తుంది.’ అని టీడీపీ [...]
కాంగ్రెస్‌తోనే తెలంగాణ: జానా.. (Andhrajyothy, 7-5-2008)
May 7, 2008హైదరాబాద్, మే 6 (ఆన్‌లైన్): ‘గతంలో ఉన్నంత తెలంగాణ సెంటిమెంటు ఇప్పుడూ ఉంది. ఆ సెంటిమెంటు ఎంతెత్తు వెళ్తుంది, వాళ్లకు (టీఆర్‌ఎస్) అవసరమైనంత ఉందా అనేది విశ్లేషించాలి’ అని రాష్ట్ర హోంమంత్రి జానారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజ లు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ ఆధ్వర్యానే తెలంగాణ సాధించి తీరతామని అన్నారు. దేశ స్వాతంత్య్రంతో తెలంగాణ అంశాన్ని పోల్చారు.
వైఎస్ బరితెగిస్తున్నాడు: టీఆర్‌ఎస్ .. (Andhrajyothy, 7-5-2008)
May 7, 2008హైదరాబాద్, మే 6 (ఆన్‌లైన్): నిధుల కేటాయింపులో సీఎం వైఎస్ మరీ బరితెగించి వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్ మండిపడింది. బహిరంగంగా, దుర్మార్గంగా తెలంగాణ ప్రజలను ముంచుతూ కడపకు విచక్షణ రహితంగా నిధులు కేటాయిస్తున్నారని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. నిధుల కేటాయింపులో తెలంగాణపై వివక్ష ఇంకెంత కాలమని నిలదీశారు. కడప జిల్లాకు చెందిన ఒక చేనేత సహకార సంఘానికి ఆరుకోట్ల ఆర్థిక సహాయం అందించినట్లే తెలంగాణలోని అన్ని చేనేత సంఘాలకూ ఆరు కోట్ల రూపాయల చొప్పున ఇవ్వాలని, [...]
నిజామాబాద్‌లో తెలంగాణా ధూం ధాం… (Andhrajyothy, 7-5-2008)
May 7, 2008నిజామాబాద్, మే 6 : ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో టి.ఆర్.ఎస్. పార్టీ తెలంగాణా ధూం ధాం పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రసమయి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రచార పర్వానికి విశేష స్పందన లభిస్తున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
బాబ్లీతో తెలంగాణ ఎడారే (Andhrajyothy, 7-5-2008)
May 7, 2008ఎత్తిపోతలకు కరెంటు ఎక్కడిది?
ప్రజల కోసమే సంస్కరణలు: చంద్రబాబు
(ఆన్‌లైన్ ప్రతినిధి – ఖమ్మం) : “ప్రజల కోసమే ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టా. వాటి ఫలితంగానే రూ. 24 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదాయం ప్రస్తుతం రూ. 74వేల కోట్లకు చేరింది” అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ‘మీకోసం’ యాత్రలో భాగంగా మంగళవారం ఆయన ఖమ్మంలో విలేఖరులతో మాట్లాడారు. సంపదను ఎలా సృష్టించాలో అది పేదలకు ఎలాచేరాలో దావోస్ సమావేశాల్లో నేర్చుకున్నామని, సంపద అందరికీ [...]
టీఆర్‌ఎస్ ఓడినా నష్టం లేదు..(Andhrajyothy, 7-5-2008)
May 7, 2008ప్రత్యేక వాదానికి ముప్పేం లేదు
నరేంద్ర, విజయశాంతిలకు స్వాగతం
బీజేపీకి బలం లేకుంటే కేసీఆర్ మా పార్టీ ఆఫీసుకు ఎందుకొచ్చిండు
ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో దత్తాత్రేయ
హైదరాబాద్, మే 6 (ఆన్‌లైన్): ఈ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓడినా తెలంగాణ వాదానికి వచ్చే నష్టమేమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పాటు ఆకాంక్ష ప్రజల్లో బలీయంగా ఉన్నట్లు అనేకసార్లు తేలిపోయిందని… ప్రతిసారి బలపరీక్ష పెట్టడం సరికాదని అన్నారు. ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయకపోవడం వ్యూహాత్మక ఎత్తుగడ అని అభివర్ణించిన [...]